గాలి బాగా తగిలే చోట గ్యాస్ స్టవ్ పెట్టాలి. గాలి సరిగా ఆడకపోవడం ప్రమాదాలకు దారితీస్తుంది.
వంట చేయడం వల్ల ఎప్పుడూ మురికి, మరకలు పట్టే అవకాశం ఎక్కువ. గ్యాస్ స్టవ్ బాగా పనిచేయాలంటే దాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.
గ్యాస్ స్టవ్‌ను గట్టి క్లీనర్లతో శుభ్రం చేయకూడదు. ఇది గ్యాస్ స్టవ్‌కు నష్టం కలిగిస్తుంది.
మీ గ్యాస్ స్టవ్‌కు సరిపోయే పాత్రలనే వాడాలి. లేకపోతే స్టవ్ పాడయ్యే అవకాశం ఉంది.
గ్లాస్ స్టవ్ వాడేవాళ్లు ప్రత్యేకంగా బరువైన పాత్రలు వాడటం మానేయాలి.
వంటగదిలో తేమ ఉండకుండా చూసుకోవాలి. తేమ పెరిగితే గ్యాస్ స్టవ్ తుప్పు పట్టే అవకాశం ఉంది.
లివింగ్ రూమ్ కి అనువైన ఇండోర్ ప్లాంట్స్ ఇవిగో..
ఈ హెయిర్ స్టైల్స్ తో ముఖం సన్నగా, అందంగా కనిపిస్తుంది!
5 గ్రాముల బంగారంలో హెవీ లుక్ ఇయర్ రింగ్స్
చిన్నారుల కోసం న్యూ మోడల్ వెండి పట్టీలు