జెడ్ ప్లాంట్‌ను లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది ఇంట్లో ఉంటే సంపద, విజయం పెరుగుతాయని నమ్మకం.
లక్కీ బాంబు అందమైన మొక్క. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది.
మినీ ఫెర్న్ ప్లాంట్ పచ్చని ఆకులతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లివింగ్ రూమ్ లో చక్కగా సెట్ అవుతుంది.
సక్యూలెంట్ మొక్కలు చిన్నగా, అందంగా ఉంటాయి. తక్కువ సంరక్షణతో పెరుగుతాయి. ఇంటికి క్లాసీ లుక్ ఇస్తాయి.
మనీ ప్లాంట్ ఇంట్లో శాంతి, సంపద పెంచుతుందని నమ్మకం. ఈ మొక్కను చిన్న కుండీలో పెంచుకోవచ్చు. అందంగా ఉంటుంది.
స్నేక్ ప్లాంట్ గాలిని శుద్ధి చేయడానికి ప్రసిద్ధి. ఇది గదికి స్టైలిష్, ఫ్రెష్ లుక్ ఇస్తుంది.
పీస్ లిల్లీ తెల్లని పువ్వులతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ప్రశాంతమైన, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం
ఇంట్లో ప్రశాంతతను పెంచే అద్భుతమైన మొక్కలు ఇవే!
బెడ్రూమ్ లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
బెడ్ రూమ్ లో ఈ మొక్క ఉంటే ఎంత మంచిదో తెలుసా?