Telugu

ఆట మధ్యలో క్రీడాకారులు అరటి పండు ఎందుకు తింటారో తెలుసా?

Telugu

ఎనర్జీ కోసం

అరటిపండు సహజ శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమై శక్తిని ఇస్తాయి. క్రీడాకారులు అరటిపండు తింటే వెంటనే ఎనర్జీ లభిస్తుంది.
 

Image credits: Getty
Telugu

ఎలక్ట్రోలైట్ సమతుల్యత

శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ తప్పితే కండరాల తిమ్మిర్లు వస్తాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల క్రీడాకారుల కండరాలకు చాలా మంచిది.
 

Image credits: Pixabay
Telugu

జీర్ణక్రియకు మంచిది

అరటిపండులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల క్రీడాకారులు స్పీడ్ గా కదలగలుగుతారు. 

Image credits: Getty
Telugu

చక్కెరశాతం ఎక్కువ

అరటి పండులో నేచురల్ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఎనర్జీ డ్రింక్స్‌తో పోలిస్తే అరటిపండు ఎక్కువ శక్తిని ఇస్తుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది.
 

Image credits: pinterest
Telugu

ఒత్తిడి దూరం

అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంది. ఇది శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

అలసట ఉండదు

అరటిపండు అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, మాల్టోజ్‌ల ‌మిశ్రమం. ఇవి శరీరానికి నెమ్మదిగా శక్తిని ఇస్తాయి. దీనివల్ల ఎక్కువ సమయం వరకు అలసిపోరు.

Image credits: Getty

షుగర్ పేషెంట్స్ ఈ స్వీట్‌ని లొట్టలేసుకుంటూ తినొచ్చు

క్రీడాకారులు అరటి పండు ఎందుకు తింటారు?

శరీరంలో ప్రోటీన్ తక్కువైతే ఇలానే ఉంటది

ఉగాది పండగ రోజున ఇలా చీరల్లో మెరిసిపోండి