షుగర్ పేషెంట్స్ ఈ స్వీట్‌ని లొట్టలేసుకుంటూ తినొచ్చు

Food

షుగర్ పేషెంట్స్ ఈ స్వీట్‌ని లొట్టలేసుకుంటూ తినొచ్చు

<p>బియ్యం - 1/4 కప్పు, పాలు - 1 లీటరు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్, కుంకుమ పువ్వు - కొద్దిగా, చక్కెర బదులు స్టీవియా గాని, ఎరిథ్రిటాల్ గాని, జీడిపప్పు, బాదం, పిస్తా. </p>

కావలసిన పదార్థాలు

బియ్యం - 1/4 కప్పు, పాలు - 1 లీటరు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్, కుంకుమ పువ్వు - కొద్దిగా, చక్కెర బదులు స్టీవియా గాని, ఎరిథ్రిటాల్ గాని, జీడిపప్పు, బాదం, పిస్తా. 

<p>ముందుగా బియ్యం కడిగి 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి. తర్వాత బియ్యాన్ని కొద్దిగా గ్రైండ్ చేయండి.  గిన్నెలో పాలు మరిగించాలి. </p>

ఎలా తయారు చేయాలి

ముందుగా బియ్యం కడిగి 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి. తర్వాత బియ్యాన్ని కొద్దిగా గ్రైండ్ చేయండి.  గిన్నెలో పాలు మరిగించాలి. 

<p>గ్రైండ్ చేసిన బియ్యాన్ని పాలలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బియ్యం బాగా ఉడికే వరకు 20-25 నిమిషాలు తక్కువ వేడి మీద పాలు ఉడికించాలి. </p>

20-25 నిమిషాలు బియ్యం ఉడికించాలి

గ్రైండ్ చేసిన బియ్యాన్ని పాలలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బియ్యం బాగా ఉడికే వరకు 20-25 నిమిషాలు తక్కువ వేడి మీద పాలు ఉడికించాలి. 

చక్కెర బదులు

చక్కెర బదులు స్టీవియా గాని, ఎరిథ్రిటాల్ గాని వేయండి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు ఉడికించాలి.

చల్లార్చి అలంకరించండి

తర్వాత చల్లార్చి సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా పప్పును అలంకరిస్తే షుగర్ లెస్ ఫిర్నీ రెడీ. దీన్ని చల్లగా తింటేనే బాగుంటుంది. 

 

ప్రత్యేక చిట్కాలు

ఫిర్నీని మరింత రుచికరంగా చేయడానికి, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేయండి. మీరు ఫిర్నీని మరింత చిక్కగా చేయాలనుకుంటే కొద్దిగా కార్న్‌స్టార్చ్‌ను కూడా కలపండి.

శరీరంలో ప్రోటీన్ తక్కువైతే ఇలానే ఉంటది

నిమ్మకాయ, అల్లం రసం కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగితే ఏమౌతుంది?

రోజూ గుప్పెడు పల్లీలు తింటే ఏమౌతుంది?