Woman
మీరు ఇంకా పండుగకి బట్టలు కొనకపోతే, ఏది కొనాలి అని ఆలోచిస్తుంటే, నటి అనుపమ గౌడ కలెక్షన్ చూసి సెలెక్ట్ చేయండి.
మొదటగా మీకు సాంప్రదాయ దుస్తులు కావాలి, కానీ చీర వద్దు అనుకుంటే, అనుపమ గౌడ దగ్గర ఉన్న లంగా-ఓణీ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీరు ఇదే విధంగా ఊదా రంగు చీర కొని దానికి కాంట్రాస్ట్ రంగు బ్లౌస్ అంటే, ఎరుపు, గులాబీ రంగు బ్లౌస్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది.
ఇది ఈ మధ్య ట్రెండ్ అయింది, కలంకారి డిజైన్ ఉన్న సెమీ మైసూర్ సిల్క్ చీరని ఈసారి పండుగకి కొనవచ్చు.
ఈ వేసవి కాలంలో ఫ్లోరల్ ప్రింట్ చీరలు బెస్ట్ ఆప్షన్, అందులో జరీ బోర్డర్ ఉన్న చీరలు పండుగ వాతావరణానికి మరింత అందాన్నిస్తాయి.
సిల్వర్ జరీ ఉన్న చీరలు ఈ మధ్య భాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా ట్రై చేయవచ్చు.
చిన్న అంచు చీరలు ఆడపిల్లల అందాన్ని పెంచుతాయి. అందులో కాంట్రాస్ట్ రంగుల పళ్ళు, బోర్డర్ ఉన్న చీర కడితే మీరు చాలా అందంగా కనిపిస్తారు.
సింపుల్ గా ఉండే కాటన్ చీరలో ప్రత్యేకంగా కనిపించాలంటే, మీరు దానికి హెవీ వర్క్ ఉన్న కాంట్రాస్ట్ బ్లౌస్ వేసుకోవాలి.
పండుగ, పట్టు చీరకి విడదీయరాని సంబంధం ఉంది. మీరు కూడా పండుగకి పెద్ద బోర్డర్ ఉన్న పట్టు చీర కొనవచ్చు.