Telugu

2 గ్రాముల్లో బంగారు చైన్.. డిజైన్స్ ఒకసారి చూసేయండి

Telugu

గోల్డ్ చైన్

1-2 గ్రాములు ఉండే ఈ సన్నని గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇవ్వండి. ఇది చాలా తక్కువ బడ్జెట్‌లో లభిస్తుంది.

Telugu

బ్రేస్లెట్

2 గ్రాముల్లో దొరికే గోల్డ్ బ్రేస్లెట్ కూడా గిఫ్ట్ గా చాలా బాగుంటుంది. ఇది మీ మధ్య ప్రేమను మరింత పెంచుతుంది.

Telugu

ముక్కుపుడక

మనకు నచ్చిన అమ్మాయికి లైదా వైఫ్ కి తక్కువ బడ్జెట్‌లో గిఫ్ట్ ఇవ్వాలంటే అందమైన బంగారు ముక్కుపుడకను ఎంచుకోండి.

Telugu

గోల్డ్ రింగ్స్

రూ.10వేల నుంచి 15 వేల మధ్యలో బంగారు ఉంగరాలు చాలా మోడల్స్ ఉంటాయి. ఇవి మీకు నచ్చిన వారికి చాలా సంతోషాన్నిస్తాయి

Telugu

హార్ట్ షేప్ రింగ్

హార్ట్ షేప్ లో ఉండే చిన్న సన్నటి రింగ్ రూ.10 వేల లోపే దొరుకుతుంది.

Telugu

హార్ట్ షేప్ స్టడ్స్

హార్ట్ షేప్ స్టడ్స్ కూడా బడ్జెట్‌లోనే దొరుకుతాయి. ఇవి ఆడవారికి మంచి లుక్ ను ఇస్తాయి.

తరిమినట్టు తినొద్దు.. తరగని సమస్యలు వస్తాయ్!

గంజి నీళ్ళతో ముఖం కడిగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

30 ఏళ్లు.. ₹1.75 లక్షల కోట్ల ఆస్తి.. ఎవరీ అమ్మాయి?

Diabetes: షుగర్‌ కంట్రోల్ కోసం వీటిని తినండి