Food
వేగంగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
సరిగా నమలకుండా వేగంగా తింటే బరువు పెరుగుతారు.
వేగంగా తినడం వల్ల తలనొప్పి వస్తుంది.
గ్యాస్, ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంది.
వేగంగా తింటే పోషకాహార లోపం వస్తుంది.
వేగంగా తింటే రక్తపోటు పెరుగుతుంది.
మధుమేహానికీ వేగంగా తినడమూ ఓ కారణం.