Telugu

ఈ వెండి పట్టీలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Telugu

బీడ్స్ డిజైన్ కడియం పట్టీలు

మీ చంటి బిడ్డకు ఇలా బీడ్స్ డిజైన్ కడియం పట్టీలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. పూసల ప్యాటర్న్‌తో వచ్చే ఈ డిజైన్ సరికొత్తగా ఉంటుంది.

Image credits: google gemini\instagram
Telugu

అడ్జస్టబుల్ కడియం పట్టీలు

వెండిలో పిల్లల కోసం ఈ అడ్జస్టబుల్ కడియం పట్టీలను ట్రై చేయండి. పాప పెరిగినా కూడా ఇవి సరిపోతాయి.

Image credits: google gemini\instagram
Telugu

లీఫ్ చార్మ్ కడియం పట్టీలు

పిల్లలకు దిష్టి తగలకుండా ఈ కడియం పట్టీలు పెట్టుకుంటే మీ లుక్ పూర్తిగా మారిపోతుంది. 

Image credits: google gemini\instagram
Telugu

బీడ్స్ కడియం పట్టీలు

బీడ్స్ కడియం పట్టీలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వీటిని మీరు సుమారు 2000 రూపాయల ధరలో కొనుగోలు చేయవచ్చు.

Image credits: google gemini\instagram
Telugu

కాలికి నిండిన పట్టీలు

మీ పాప కాలికి నిండిన పట్టీలు కావాలంటే ఇలాంటి డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Getty
Telugu

మువ్వల పట్టీలు

చంటి పిల్ల ఇంట్లో మువ్వల పట్టీలతో నడుస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

మోడ్రన్ పట్టీలు

మూడు లేయర్లలో వచ్చే మోడ్రన్ పట్టీలు ఇవి. చిన్న పిల్లలకు, పెద్ద వాళ్లకు కూడా ఇవి అందంగా నప్పుతాయి.

Image credits: Getty

Earrings: ఈ కాలం అమ్మాయిల మనసుదోచే ట్రెండీ ఇయర్ రింగ్స్

Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలా? రోజూ ఇవి తినండి

Height: రోజూ ఇలా పదినిమిషాలు చేసినా.. పొడువు పెరుగుతారు..!

SunScreen:సన్ స్క్రీన్ ఇలా రాస్తే.. మీ స్కిన్ డ్యామేజ్ అవ్వదు..!