Telugu

Tulsi Water: పరగడుపున తులసి వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

Telugu

ఇమ్యూనిటీ పవర్..

ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులు వేసి మరిగించిన నీళ్లు తాగితే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

రక్తంలో షుగర్ లెవల్స్...

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తులసి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలకు చెక్

తులసి నీళ్లు తాగడం వల్ల అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

Image credits: Getty
Telugu

శ్వాసకోశ సమస్యలకు దూరం

జలుబు, ఫ్లూ నుంచి ఆస్తమా వరకు.. కొన్ని రకాల శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో తులసి నీళ్లు సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

ఒత్తిడిని తగ్గిస్తుంది

తులసి నీళ్లు డిప్రెషన్, ఆందోళన వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty
Telugu

చర్మ సమస్యలకు పరిష్కారం

పరగడుపున తులసి నీళ్లు తాగడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

Image credits: instagram

V Shape Gold Ring: తక్కువ బంగారంతోనే V షేప్ గోల్డ్ రింగ్ డిజైన్లు

Gold Bangles: చేతులకు నిండుగా కనిపించే వేవీ ట్విస్ట్‌ బంగారు గాజులు

Silver Anklets:ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి..!

Rice Bugs: బియ్యం డబ్బాలో ఈ పొడి చల్లితే పురుగే పట్టదు