AM అంటే ఉదయం 12 గంటల ముందు, PM అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత అని మనకు తెలుసు కదా. ఇవి ఇంగ్లీష్ నుంచి వచ్చాయని అనుకుంటున్నాం. కాని కాదు.
AM అంటే Ante Meridian(మధ్యాహ్నం ముందు), PM అంటే Post Meridian(మధ్యాహ్నం తర్వాత). Meridian అనేది ఒక ఊహా రేఖ.
AM-PM పదాలు ఇంగ్లీషు నుంచి వచ్చాయని ఎవరూ చెప్పలేదు. వాస్తవానికి ఇవి సంస్కృత పదాల సంక్షిప్త రూపాలని భాషా పండితులు చెబుతున్నారు.
'ఆరోహణం మార్తాండస్య' అంటే 'సూర్యోదయం'. ఉదయం 12 గంటల ముందు సూర్యుడు ఉదయిస్తాడు. అందుకే ఇది AM.
'పతనం మార్తాండస్య' అంటే 'సూర్యాస్తమయం'. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు. అందుకే ఇది PM.
సూర్యోదయ, అస్తమయ సంస్కృత పదాలను సంక్షిప్తంగా ఇంగ్లీష్ లోకి మార్చారు. ఇప్పటికీ AM-PMని ఇంగ్లీషే అనుకుంటున్నాం. కాని అవి సంస్కృత పదాలు.
కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?
100 ఏళ్ళకు పైగా బతికే జంతువులివే!
గాజులు పగిలినా అందమే! ఇంటికి అలంకారమే
పీడ కలలు వస్తున్నాయా? పడుకునే ముందు ఇలా చేయండి