మీ ఫ్లవర్ వాజ్ కు గాజు ముక్కలు అతికించి కొత్త లుక్ ఇవ్వండి. ఇది మీ లివింగ్ రూమ్ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
పగిలిన రంగురంగుల గాజులతో మీ పాత టేబుల్ ల్యాంప్‌ని అందంగా మార్చండి. లైట్ వెలిగించినప్పుడు ఇది చాలా అందంగా కనిపిస్తుంది.
పగిలిన గాజులను ఇలా జోడించి క్యాండిల్ లైట్ హోల్డర్‌గా మార్చవచ్చు. క్యాండిల్ వెలిగేటప్పుడు ఇది మెరిసే లుక్ ఇస్తుంది.
గాజు ముక్కలను దారాలతో, గంటలతో కలిపి అందమైన విండ్ చైమ్ తయారు చేయండి. ఇది మీ ఇంట్లోకి ప్రశాంతమైన శబ్దాన్ని, అందాన్ని తెస్తుంది.
పాత టేబుల్ టాప్‌పై పగిలిన గాజులతో మొజాయిక్ ప్యాట్రన్‌ని తయారు చేయండి. దానిని జరీ, మిర్రర్, పెర్ల్స్‌తో అలంకరించండి.
పగిలిన గాజులతో ఇలాంటి కళాఖండాలు తయారు చేయవచ్చు. పక్షుల గూళ్లు, పాత గ్లాసులు, బాటిళ్లను గాజులతో అలంకరించవచ్చు.
సాదా ఫోటో ఫ్రేమ్‌లను రంగురంగుల గాజు ముక్కలతో అలంకరించండి. ఇది మీ ఫోటోలకు కొత్త అందాన్ని తెస్తుంది.
పీడ కలలు వస్తున్నాయా? పడుకునే ముందు ఇలా చేయండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అల్లంతో ఇలా ట్రై చేయండి
ఇడ్లీ, దోశ కాదు.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి
లూస్ మోషన్స్ అవుతున్నాయా? ఇవి మాత్రం తీసుకోవద్దు