Telugu

పీడ కలలు వస్తున్నాయా? పడుకునే ముందు ఇలా చేయండి

Telugu

నిద్ర పట్టడం లేదా?

కలల వల్ల ప్రశాంతమైన నిద్ర కరవైందా? అయితే పెద్దలు చెప్పే ఈ చిట్కాలు పాటించండి.

Image credits: Getty
Telugu

వాటర్ బాటిల్

పెద్దలు చెప్పిన ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. దిండు పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోండి.

Image credits: Pinterest
Telugu

కాళ్లు, చేతులు కడుక్కోండి

పడుకునే ముందు చేతులు, కాళ్లు, ముఖం కడుక్కోవాలి. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

Image credits: Pinterest
Telugu

తులసి మొక్క

నిద్రపోయేటప్పుడు పక్కన తులసి మొక్క పెట్టుకుంటే చెడు కలలు రావని పెద్దల మాట.

Image credits: Pinterest
Telugu

దైవస్మరణ

పడుకునే ముందు మదిలో ఇష్టమైన దేవుడిని తలచుకోండి. హాయిగా నిద్ర పడుతుంది.

Image credits: Pinterest
Telugu

థింక్ పాజిటివ్

పడుకునే ముందు పాజిటివ్‌గా థింక్ చేయండి. మంచి విషయాలు మాట్లాడి పడుకోండి.

Image credits: social media
Telugu

Disclaimer

ఇది ఇంటర్నెట్‌లో లభించే సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని ఏసియానెట్ తెలుగు ధ్రువీకరించలేదు.

Image credits: social media

బరువు తగ్గాలనుకుంటున్నారా? అల్లంతో ఇలా ట్రై చేయండి

ఇడ్లీ, దోశ కాదు.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి

లూస్ మోషన్స్ అవుతున్నాయా? ఇవి మాత్రం తీసుకోవద్దు

2 గ్రాముల బంగారు కమ్మలు.. పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో