గలపాగోస్ రాక్షస తాబేలు లాగానే ఈ తాబేళ్లు హిందూ మహాసముద్రంలో కనిపిస్తాయి. వీటి జీవితకాలం 150 సంవత్సరాలకు పైగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని చల్లటి నీటిలో కనిపించే ఈ పెద్ద సొరచేపలు చాలా కాలం జీవిస్తాయి. 400 సంవత్సరాల వరకు జీవించగలవు.
ఉత్తర అమెరికా పసిఫిక్ తీరంలో కనిపించే ఈ సముద్రపు అర్చిన్లు చాలా కాలం జీవిస్తాయి. వీటి జీవితకాలం 200 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కువగా కనిపించే ఈ రకమైన మొలస్క్ లు 500 సంవత్సరాలకు పైగా జీవించగలవని అంచనా.
గలపాగోస్ దీవులకు చెందిన ఈ తాబేళ్లు చాలా సంవత్సరాలు జీవిస్తాయి. వీటి జీవితకాలం సుమారు 250 సంవత్సరాలు అని చెబుతారు.
ఆర్కిటిక్ సముద్రంలో కనిపించే ఈ బౌహెడ్ వేల్ 200 సంవత్సరాలకు పైగా జీవిస్తుందని చెబుతారు. ఎక్కువ కాలం జీవించే క్షీర ప్రాణుల్లో ఇవి ఒకటి.
బ్లూ అండ్ గోల్డ్ మకా, స్కార్లెట్ మకా చిలుకలు గరిష్టంగా 100 సంవత్సరాలకు పైగా జీవించగలవు. ఈ రంగురంగుల చిలుకలు చాలా తెలివైనవి.
ఈ అలంకార చేపలు 100 నుండి 200 సంవత్సరాల వరకు జీవిస్తాయని చెబుతారు. కానీ అది జీవించడానికి సరైన ప్రదేశం, తగిన వాతావరణం అవసరం.
గాజులు పగిలినా అందమే! ఇంటికి అలంకారమే
పీడ కలలు వస్తున్నాయా? పడుకునే ముందు ఇలా చేయండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అల్లంతో ఇలా ట్రై చేయండి
ఇడ్లీ, దోశ కాదు.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి