Telugu

కలబందను ఇలా పెడితే చుండ్రు పోతుంది.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది

Telugu

కలబంద ప్రయోజనాలు

కలబంద నెత్తిమీద చుండ్రును, హెయిర్ ఫాల్, తలమీద దురద పెట్టడం వంటి జుట్టు సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty
Telugu

జుట్టు పెరుగుదలకు

కలబంద జుట్టును పొడుగ్గా పెంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కలబందను ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Image credits: Getty
Telugu

కలబంద-మెంతులు

3 టీ స్పూన్ మెంతులను తీసుకుని నీళ్లలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే దీన్ని పేస్ట్ చేయండి. 

Image credits: Getty
Telugu

కలబంద-మెంతులు

ఈ మెంతుల పేస్ట్ లో మూడు టీస్పూన్ల కలబంద జెల్ ను వేయండి. దీన్ని జుట్టంతా బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో తలను శుభ్రం చేయండి. 

Image credits: Getty
Telugu

పెరుగు, నిమ్మరసం

మీరు కలబంద జెల్ లో పెరుగు, నిమ్మరసాన్ని వేసి కూడా తలకు రాసుకోవచ్చు. దీనివల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. 

Image credits: Getty
Telugu

కలబంద జెల్ - ఆముదం

2 స్పూన్ల కలబంద గుజ్జులో కొంచెం ఆముదం వేసి కలపండి. దీన్ని తలకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. 

Image credits: Getty
Telugu

కలబంద జెల్ - ఉల్లి రసం

2 స్పూన్ల కలబంద జెల్ లో ఒక స్పూన్ ఉల్లిరసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని తలకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. 

Image credits: Getty

రోజూ మేకప్ వేసుకుంటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త

ఈ పండ్లు తింటే ముఖంపై ముడతలు ఏర్పడవు.. యవ్వనంగా కనిపిస్తారు

ఈ మెడిసిన్ మొక్కలను బాల్కనీలో ఈజీగా పెంచొచ్చు

కరివేపాకును ఫ్రిజ్‌లో ఇలా పెడితే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది