Telugu

తక్కువ ధరలో వచ్చే మెట్టెలు.. పాదాలకు మరింత అందం

Telugu

కుందన్ స్టైల్ మెట్టెలు

కుందన్ స్టైల్ మెట్టెలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి మీ పాదాలకు ప్రత్యేకమైన అందాన్నిస్తాయి. గులాబీ, ఆకుపచ్చ, నీలం వంటి అనేక రంగుల కుందన్‌లతో మెట్టెలను తీసుకోవచ్చు.

Image credits: etajewels instagram
Telugu

అడ్జస్టబుల్ మెట్టెలు

మీనాకారి స్టైల్‌లో ఉండే ఈ అడ్జస్టబుల్ మెట్టెలు సింపుల్‌గా, చూడముచ్చటగా ఉంటాయి. ఇవి మీ పాదాలకు మినిమల్ లుక్ ఇస్తాయి. ఆఫీస్‌కు, రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి.

Image credits: western_jewelleryy instagram
Telugu

బ్రేడెడ్ స్టైల్ మెట్టెలు

మీకు యూనిక్, స్టైలిష్ మెట్టెలు కావాలంటే, ఈ బ్రేడెడ్ స్టైల్ మెట్టెలు మంచి ఎంపిక. రోజువారీ వాడకానికి ఇవి చాలా బాగుంటాయి. 

Image credits: western_jewelleryy instagram
Telugu

ఫ్లోరల్ బ్యాండ్ మెట్టెలు

బ్యాండ్ స్టైల్‌లో ఉండే ఈ ఫ్లోరల్ డిజైన్ మెట్టెలు చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఈ  మెట్టెలు మీ పాదాలకు అందమైన లుక్‌ను ఇస్తాయి.

Image credits: western_jewelleryy instagram
Telugu

పెయింటెడ్ మెట్టెలు

మీ పాదాలకు కలర్‌ఫుల్, స్టైలిష్ లుక్ ఇవ్వాలనుకుంటే, ఈ అందమైన పెయింటెడ్ స్టైల్ మెట్టెలు ట్రై చేయవచ్చు. ఇందులో బటర్‌ఫ్లై, ఫ్లవర్ డిజైన్లు బాగుంటాయి. 

Image credits: fashonationusa instagram

Black Beads Chain: ట్రెడిషనల్ డిజైన్ లాంగ్ నల్లపూసల దండ.. చూస్తే ఫిదా!

Natu Kodi Curry: నాటుకోడి వండినప్పుడు ఇలా చేస్తే నోట్లోనే కరిగిపోతుంది, రుచి కూడా డబుల్

Half Sarees: అమ్మాయిలకు నచ్చే లంగావోణీలు.. రంగులు అదుర్స్

Baggy Jeans: నేటి ఆడపిల్లలకు నచ్చే బ్యాగీ జీన్స్.. ఇవే ట్రెండ్