Telugu

2 గ్రాముల్లో వచ్చే స్టోన్ గోల్డ్ రింగ్స్.. చూస్తే ఫిదా!

Telugu

సింగిల్ స్టోన్ రింగ్

సింగిల్ స్టోన్ తో ఉన్న ఈ గోల్డ్ రింగ్ క్లాసీ లుక్ ఇస్తుంది. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు. డైలీ వేర్ కి సూపర్ గా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

మల్టీ స్టోన్ రింగ్

మల్టీ స్టోన్స్ తో ఉన్న ఈ గోల్డ్ రింగ్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. చేతులకు రెట్టింపు అందాన్ని ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

అడ్జస్టబుల్ గోల్డ్ రింగ్

వైట్ స్టోన్ తో ఉన్న ఈ అడ్జస్టబుల్ గోల్డ్ రింగ్ అన్ని వయసులవారికి బాగుంటుంది. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఫిష్ డిజైన్ గోల్డ్ రింగ్

ఫిష్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ యూనిక్ లుక్ ఇస్తుంది. 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.

Image credits: Instagram
Telugu

క్రౌన్ గోల్డ్ రింగ్

వైట్ స్టోన్స్ తో ఉన్న క్రౌన్ షేప్ గోల్డ్ రింగ్ ఎంగేజ్ మెంట్ వంటి ప్రత్యేక సందర్భాలకు చాలా బాగుంటుంది. 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

పూసల గోల్డ్ రింగ్

ఫ్యాషన్ కోరుకునేవారికి బంగారు పూసలు, మువ్వలతో ఉన్న ఈ గోల్డ్ మంచి ఎంపిక. 2 గ్రాముల్లోపే చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

స్టార్ గోల్డ్ రింగ్

స్టార్ మధ్యలో స్టోన్ పొదిగిన ఈ గోల్డ్ రింగ్ క్లాసీ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిలు, వర్కింగ్ ఉమెన్స్ కి చక్కగా సెట్ అవుతుంది.

Image credits: Pinterest
Telugu

లీఫ్ షేప్ గోల్డ్ రింగ్

లీఫ్, స్టార్స్ తో ఉన్న ఇలాంటి గోల్డ్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ఏ వయసువారికైనా ఈజీగా సెట్ అవుతాయి.

Image credits: Pinterest

Gardening: మట్టి అవసరం కూడా లేకుండా ఈజీగా మొక్కలు పెంచేయండి

Gold Rings: ఒక్క గ్రాములో అమ్మాయిల కోసం సన్నని గోల్డ్ రింగ్

Cotton Suits: తక్కువ ధరలో వచ్చే కాటన్ సూట్స్.. సమ్మర్ కి బెస్ట్!

Gold Studs: 2 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఏ డ్రెస్సుకైనా సూపర్ సెట్!