Telugu

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఇంత డేంజరా..!

Telugu

డ్రైప్రూట్స్ ను లిమిట్ గా తినాలి

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని అతిగా తింటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Image credits: Freepik
Telugu

కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం

డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు ఎక్కువ. కానీ వాటిలో ఉండే అధిక చక్కెర, సల్ఫైట్ల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Image credits: Pinterest
Telugu

బరువు పెరిగే అవకాశం

డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువ.
Image credits: Social media
Telugu

కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు

డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
Image credits: Pinterest
Telugu

బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగొచ్చు

కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.
Image credits: Pinterest
Telugu

అలర్జీలు రావచ్చు

కొంతమందికి కొన్ని రకాల నట్స్‌తో అలర్జీలు ఉండొచ్చు. దీనివల్ల దురద, వాపు లేదా ఇతర అసౌకర్యాలు కలగవచ్చు.
Image credits: Pinterest

Cauliflower: ఇలా ఉంటే అస్సలు కొనొద్దు..ఫ్రెష్ కాలీఫ్లవర్ గుర్తుపట్టడం ఎలా?

Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?

Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు

Kitchen Hacks: అయ్యో, ఉప్పు ఎక్కువైందా? క్షణాల్లో మ్యాజిక్ చేసే సూపర్ టిప్