Telugu

చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఇవి తింటే చాలు!

Telugu

పసుపు

పసుపులో కర్క్యుమిన్ ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

అల్లం

కీళ్ల నొప్పి, వాపు తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది. రోజూ అల్లం వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image credits: Getty
Telugu

ఉసిరి

విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి.. కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

మెంతులు

మెంతులలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Image credits: our own
Telugu

నెయ్యి

నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి పోషకాలను గ్రహించడంలో, పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లి తినడం వల్ల కీళ్ల వాపు నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. 

Image credits: Getty
Telugu

రాగి

రాగిలో కాల్షియం, పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, కీళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.

Image credits: social media
Telugu

వాల్‌నట్స్

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే వాల్‌నట్స్ కీళ్ల వాపు, బిగుతును తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Sociall media

రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతో ఉంటే ఏమవుతుందో తెలుసా?

మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రిపూట బ్రెష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్