Telugu

మీ చిన్నారులకి ఈ గోల్డ్ బ్రేస్లెట్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి

Telugu

బేబీ బ్రేస్‌లెట్

నల్లపూసలు, పాదాల గుర్తులతో ఉన్నఈ బ్రేస్లెట్ చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

2 గ్రాముల్లో..

నల్లపూసలు, బంగారు పూసలతో ఉన్న ఈ డిజైన్ చిన్నారుల చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.  

Image credits: instagram- art_gallery_7777
Telugu

ట్రెడిషనల్ డిజైన్

ట్రెడిషనల్ గా తీసుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ మంచి ఎంపిక. ఇవి 3 గ్రాముల్లో తయారవుతాయి. 

Image credits: instagram- art_gallery_7777
Telugu

హార్ట్ షేప్ డిజైన్

నల్లపూసలు, హార్ట్ షేప్ డిజైన్ ఉన్న ఈ బ్రేస్లెట్స్ సంవత్సరం లోపు పిల్లలకు చాలా బాగుంటాయి. 

Image credits: instagram- chandana_fashion_jewellery
Telugu

డబుల్ చైన్ బ్రేస్‌లెట్

డబుల్ చైన్ బ్రేస్లెట్స్ పిల్లల చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి 5 ఏళ్ల వయసున్న పిల్లలకు చాలా బాగుంటాయి.

Image credits: instagram- alisonlou
Telugu

సింపుల్ డిజైన్

సన్నని చైన్, ఫ్లవర్ డిజైనన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్ 2 గ్రాముల్లోపే తయారవుతుంది. సంవత్సరం లోపు పిల్లలకు మంచి ఎంపిక. 

Image credits: instagram- steriajewellerysa

రాగులు తింటే బరువు తగ్గుతారా? ఎలా తినాలో తెలుసా?

బాల్కనీలో సులువుగా పెంచగలిగే కూరగాయలు ఇవే

రాయల్ లుక్ ఇచ్చేలా 10 గ్రాముల్లో బంగారు చెవిపోగులు

రెండు నిమిషాల్లో రీల్ ఎడిట్ చేసేందుకు యాప్స్ ఇవిగో