కొత్త ఏసీని కొనే ముందు కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Image credits: Getty
Telugu
స్టార్
మార్కెట్ లో ఎన్నో రకాల ఏసీలు ఉంటాయి. అంటే ఒక స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఏసీలుంటాయి. అయితే వీటిలో మీ బడ్జెట్ కు తగ్గ ఏసీని ఎంచుకోవడం మంచిది.
Image credits: Getty
Telugu
గది పరిమాణం
ఈ విషయాన్ని తెలసుకోకుండా ఏసీని కొనకూడదు. ఎప్పుడైనా సరే మీ రూం పరిమాణానికి తగ్గ ఏసీనే కొనండి. ఇవే మీకూ ఉపయోగపడతాయి.
Image credits: Getty
Telugu
పేమెంట్
మీరు ఏసీ పేమెంట్ ను ఎన్నో విధాలా చేయొచ్చు. అంటే క్యాష్, వడ్డీ లేని ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.
Image credits: Getty
Telugu
ఏసీని ఎక్కడ అమర్చాలి
ఎప్పుడైనా సరే విండో ఏసీని కిటికీ దగ్గరే అమర్చాలి. ఎందుకంటే వీటి నుంచి శబ్దం ఎక్కువగా వస్తుంది. అయితే స్ప్లిట్ ఏసీని మాత్రం ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు.
Image credits: Getty
Telugu
పవర్ రేటింగ్
మీ కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే మాత్రం మీరు పవర్ రేటింగ్ ఎక్కువగా ఉన్న ఏసీలనే కొనాలి. ఇవి విద్యుత్ ను తక్కువగా వినియోగిస్తాయి.
Image credits: Getty
Telugu
కంపెనీ ఏసీ
మంచి ఏసీని తీసుకోవడమే కాదు.. ఏసీని అమర్చడం నుంచి సర్వీస్ వంటి సేవలందించే మంచి కంపెనీ ఏసీనే కొనండి.