మిగిలిన సబ్బు ముక్కలను ఒక వస్త్రంలో చుట్టి.. అలమారలో పెడితే.. మంచి సువాసన వస్తుంది.
వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన వస్తుంది. ఆ వాసన పోగొట్టడానికి ఈ సబ్బు ముక్కలు ఉపయోగించవచ్చు.
షూల నుండి వచ్చే దుర్వాసనను పోగొట్టడానికి రాత్రిపూట మిగిలిన సబ్బును షూలో పెట్టండి.
మిగిలిన సబ్బును బాత్రూంలో పెడితే సువాసన వస్తుంది.
మిగిలిన సబ్బును వేడి నీటిలో కరిగించి షేవింగ్ క్రీమ్ లాగా వాడొచ్చు.
దుస్తులను కుట్టేటప్పుడు గుర్తులు పెట్టుకోవడానికి మిగిలిన సబ్బు ముక్కలను వాడొచ్చు.
నల్ల ద్రాక్ష రోజూ ఎందుకు తినాలి?
ఇలా చేస్తే మీ ఇంట్లో చీమలే ఉండవ్
బ్లాక్ గ్రేప్స్ తినేవారు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి
మిగిలిన సబ్బు ముక్కలను ఇలా కూడా వాడొచ్చు