విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిస్తుంది. దీంతో లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు కలిగిన బీట్రూట్ జ్యూస్ కాలేయంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు టీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడానికి , కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.
మందులను చల్ల నీళ్లతో వేసుకోవాలా, వేడి నీళ్లతో వేసుకోవాలా
ఫ్యాటీ లివర్ : ముఖం చూస్తేనే తెలిసిపోతుందా?
రోజూ మర్చిపోకుండా కప్పు పెరుగు తిన్నారంటే మీకు ఈ సమస్యలే రావు
చాయ్ ఎక్కువ తాగితే ఈ సమస్యలు రావడం పక్కా