Food
కాఫీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మితంగా కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కాఫీ తాగడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి
కాఫీలోని కెఫిన్ శరీరానికి, మనస్సుకు ఉత్తేజాన్నిస్తుంది. కాఫీలో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
కాఫీ ఒత్తిడిని, నిరాశను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కాఫీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాలేయంలో కొవ్వు, కాలేయ క్యాన్సర్ వంటి కాలేయ వ్యాధులను నివారిస్తుంది.