Lifestyle

అధిక బరువు తగ్గడానికి బెస్ట్ చిట్కాలు


 

Image credits: Getty

సరైన ఆహారం, వ్యాయామం

అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది. సరైన ఆహారం, వ్యాయామంతో మాత్రమే ఈ బరువును తగ్గించవచ్చు.

 


 

Image credits: Getty

వెజిటేబుల్ సలాడ్

మీరు ప్రతిరోజూ ఒకసారి వెజిటబుల్ సలాడ్ తినడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
 

Image credits: iStock

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అనారోగ్యకరమైన ఆహారం తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

చక్కెర, ఫ్యాటీ ఫుడ్స్

తీపి , కొవ్వు పదార్థాలు శరీరంలో అనవసర కొవ్వును పెంచుతాయి. 

Image credits: Instagram

నీరు ఎక్కువగా త్రాగాలి

నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీని వలన బరువు తగ్గవచ్చు. నీరు త్రాగడం శరీర ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty

వ్యాయామం

ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయడం వల్ల కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. శరీర ఆరోగ్యానికి కూడా మంచిది. 

Image credits: stockphoto

మానసిక ఒత్తిడి

మానసిక ఒత్తిడిని తగ్గించండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతుంది. 

Image credits: Getty

ఇలా ఉన్న అరటి పండ్లను అస్సలు తినకండి

గడ్డం దట్టంగా పెరగాలంటే ఏం చేయాలి?

మందార పూల టీ తాగితే వచ్చే లాభాలు ఇవే

ఉదయం పరిగడుపున తమలపాకును తింటే ఏమౌతుందో తెలుసా