Telugu

8 స్మూతీలతో మెరిసే చర్మం, బరువు తగ్గండి

Telugu

టమాటా, ఆపిల్, క్యారెట్ స్మూతీ

వేసవిలో హైడ్రేటింగ్ కోసం ఒక టమాటా, ఒక ఆపిల్, ఒక క్యారెట్‌తో స్మూతీ చేసుకుని ఉదయాన్నే తాగండి.

Telugu

ఆపిల్, పైనాపిల్ స్మూతీ

బరువు తగ్గి, మెరిసే చర్మం కావాలంటే ఒక ఆపిల్, పావు పైనాపిల్, అర నిమ్మరసం కలిపి స్మూతీ చేసుకుని ఉదయాన్నే తాగండి.

Telugu

అవకాడో, మామిడి స్మూతీ

మంచి కొవ్వులతో కూడిన స్మూతీ కావాలంటే ఒక అవకాడో, ఒక మామిడి కలిపి స్మూతీ చేసుకుని వేసవిలో తాగండి.

Telugu

కమలా, కివీ స్మూతీ

కమలా, కివీల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి నీరందించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రెండింటినీ కలిపి స్మూతీ చేసుకోండి.

Telugu

స్ట్రాబెర్రీ, బనానా స్మూతీ

3-4 స్ట్రాబెర్రీలు, ఒక అరటిపండు, ఒక కప్పు బ్లూబెర్రీలను కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. తేనె కలిపి తాగండి.

Telugu

గ్రీన్ ఆపిల్, కివీ స్మూతీ

వేసవిలో ఈ స్మూతీ చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అర గ్రీన్ ఆపిల్, ఒక దోసకాయ, ఒక కివీ కలిపి స్మూతీ చేసుకోండి.

Telugu

కమలా, ఆపిల్, క్యారెట్ స్మూతీ

ఒక కమలాపండు, ఒక క్యారెట్, ఒక ఆపిల్‌ను సమానంగా తీసుకుని బ్లెండ్ చేసి, రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. ఇది చర్మాన్ని మెరిసేలా చేసి, బరువు తగ్గిస్తుంది.

Telugu

వ్యాయామం తర్వాత స్మూతీ

వ్యాయామం తర్వాత ఆరోగ్యకరమైన, శక్తివంతమైన స్మూతీ కావాలంటే ఒక అరటిపండు, ఒక కప్పు నానబెట్టిన చియా గింజలు, ఒక కప్పు ఓట్స్ కలిపి స్మూతీ చేసుకోండి.

చాణక్య నీతి: తక్కువ టైమ్ లో ధనవంతులు అవుతారు !

Wedding Garland Designs: కొత్త జంట ఈ దండలు ధరిస్తే సీతారాముల్లా ఉంటారు

Never Donate These Things: ఈ 4 వస్తువులను ఎవరికీ అప్పుగా కూడా ఇవ్వకండి

Premanand Maharaj: ఈ 5 విషయాల్ని ఎప్పుడూ మార్చకూడదు