Telugu

ఉల్లి, వెల్లుల్లి తొక్కలను ఇలా కూడా వాడొచ్చా?

Telugu

ఎరువుగా...

ఉల్లి, వెల్లుల్లి తొక్కలతో సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చు. తొక్కలను పడేయకుండా మైదాలో కలపండి లేదా వంటింటి వ్యర్థాలతో కలిపి కంపోస్ట్ చేయండి.

Telugu

చెట్లకు ప్రాణం పోసే చిట్కా

ఉల్లి, వెల్లుల్లి తొక్కలను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే వడకట్టి ఆ నీటిని ఎండిన మొక్కలకు పోయాలి. కొద్ది రోజుల్లోనే మొక్కలు తళతళలాడతాయి.

Telugu

చర్మానికి మేలు చేసే టోనర్

ఉల్లి తొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని నీటిలో మరిగించి టోనర్ లాగా వాడొచ్చు. 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

Telugu

జుట్టుకు మెరుపు రావాలంటే..

ఉల్లి, వెల్లుల్లి తొక్కలను మరిగించి చల్లార్చిన నీటితో తలస్నానం చేసి, ఆ తర్వాత కండీషనర్ వాడితే జుట్టు మెరుస్తుంది.

Telugu

దోమలను తరిమికొట్టే చిట్కా

వెల్లుల్లి తొక్కలను కాల్చడం వల్ల దోమలు పారిపోతాయి. ఇది సహజసిద్ధమైన, రసాయన రహిత పద్ధతి. ఉల్లి, వెల్లుల్లి తొక్కలను ఎండబెట్టి డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.

Telugu

మురికిని, మరకలని తొలగించే టిప్స్

ఉల్లి తొక్కలను నీటిలో మరిగించి, ఆ నీటితో పాత్రలు కడిగితే మరకలు పోతాయి.

Telugu

సూప్, స్టాక్స్ కి రుచి

ఉల్లి, వెల్లుల్లి తొక్కలను సూప్ లేదా స్టాక్స్ లో వేసి ఉడికించి వడపోస్తే మంచి రుచి వస్తుంది.

Telugu

రంగులు, అలంకరణ

ఉల్లి తొక్కలతో సహజ రంగులు తయారు చేసుకోవచ్చు. వస్త్రాలు లేదా ఈస్టర్ గుడ్లకు రంగులు వేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

హెవీ జుంకాలు పెట్టినా చెవులు సాగకూడదంటే ఏం చేయాలో తెలుసా?

చాణక్య నీతి.. డబ్బు సమస్యలకు చక్కని పరిష్కారాలు

ఇదొక్కటి చేసినా.. ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు

చాణక్య నీతి: ఈ 4 పనులను మధ్యలో వదిలేయకూడదు