Telugu

ఇదొక్కటి చేసినా.. ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు

Telugu

కర్పూరం

కర్పూరంతో కూడా ఇంట్లోకి దోమలు రాకుండా చేయొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నెలో నీళ్లు పోసి 3-4 కర్పూరాలను నానబెట్టండి. అంతే వీటి వాసనకు ఇంట్లోని దోమలు పారిపోతాయి.

Image credits: Freepik
Telugu

తులసి మొక్క

తులసి మొక్క దోమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నా దోమలు ఒక్కటి కూడా రాదు. 

Image credits: Getty
Telugu

నిమ్మ, లవంగాలు

లవంగాలు, నిమ్మకాయతో కూడా ఇంట్లోకి దోమలు రాకుండా చేయొచ్చు. ఇందుకోసం ఒక నిమ్మకాయను కోసి దాంట్లో లవంగాలను పెట్టండి. ఈ రెండింటి వాసనకు దోమలు పారిపోతాయి. 

Image credits: Pinterest
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లితో కూడా దోమలు ఒక్కటి కూడా ఉండవు. ఎందుకంటే వీటి ఘాటైన వాసన దోమలకు నచ్చదు.  ఇందుకోసం స్ప్రే బాటిల్‌లో నీళ్లు పోసి అందులో వెల్లుల్లి పేస్ట్ ను వేసి స్ప్రే చేయండి.

Image credits: Getty
Telugu

కాఫీ పొడి

కాఫీ పొడితో కూడా ఇంట్లోని దోమలు పారిపోతాయి. ఇందుకోసం నీళ్లు నిల్వ ఉన్న చోట కాఫీ పొడిని చల్లండి.

Image credits: Getty
Telugu

సబ్బు నీళ్లు

సబ్బు నీళ్లతో కూడా దోమలు ఇంట్లో లేకుండా పారిపోతాయి. ఇందుకోసం ఒక కప్పులో సబ్బు నీళ్లను పోసి ఉంచండి. దీనితో దోమలు చనిపోతాయి. 

Image credits: Getty

చాణక్య నీతి: ఈ 4 పనులను మధ్యలో వదిలేయకూడదు

ఒక్క రాత్రిలో దయ్యాలు నిర్మించిన ఆలయం ఇది: ఎక్కడుందో తెలుసా

భీష్ముడిని మరణించమని ఆయన తండ్రే వరమిచ్చాడు. ఎందుకో తెలుసా?

భీష్ముడికి ఆయన తండ్రి మరణించమని వరం ఇచ్చాడు: ఎందుకంటే..