చాణక్య నీతి ప్రకారం 4 పనులను అసంపూర్తిగా వదిలేయకూడదట. వదిలేస్తే.. చాలా బాధపడాల్సి వస్తుందట. మరి, అవేంటో చూద్దాం..
మీరు ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకుంటే పూర్తిగా తీర్చాలి. లేదంటే వడ్డీలు పెరిగిపోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.
ఏదైనా వ్యాధికి చికిత్స పూర్తిగా చేయించుకోవాలి. వ్యాధి పూర్తిగా నయం అయ్యే వరకు చికిత్స తీసుకోవాలి. లేదంటే ఆ వ్యాధి మళ్ళీ బయటపడే అవకాశం ఉంది.
ఎక్కడైనా నిప్పు అంటుకుంటే పూర్తిగా ఆరిపోయే వరకు నీళ్ళు పోయాలి. లేదంటే ఒక్క చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద నష్టం కలిగించవచ్చు.
ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే ఏదో ఒక విధంగా పరిష్కరించుకోవాలి. లేదంటే ఆ శత్రుత్వం ఒకరోజు నష్టం కలిగించవచ్చు. శత్రువును కాదు శత్రుత్వాన్ని తొలగించాలి.
ఒక్క రాత్రిలో దయ్యాలు నిర్మించిన ఆలయం ఇది: ఎక్కడుందో తెలుసా
భీష్ముడిని మరణించమని ఆయన తండ్రే వరమిచ్చాడు. ఎందుకో తెలుసా?
భీష్ముడికి ఆయన తండ్రి మరణించమని వరం ఇచ్చాడు: ఎందుకంటే..
మహా కుంభమేళా: పుణ్య స్నానానికి వెళ్ళినప్పుడు ఇవి మర్చిపోకండి