Telugu

పాదాలు అందంగా కనబడాలంటే.. ఈ ట్రెండీ మెట్టెలు ట్రై చేయాల్సిందే!

Telugu

పెద్ద పట్టీలతో జతగా

కొత్తగా పెళ్లైన వారు పెద్ద సైజు పట్టీలతో కలిపి మెట్టెలను ధరించవచ్చు. ఇవి పాదాల అందాన్ని మరింత పెంచుతాయి.

Telugu

సిల్వర్ ఫ్లవర్ కట్

పెద్ద సైజు ఫ్లవర్ కట్ మెట్టెలు పాదాలకు చాలా అందంగా కనిపిస్తాయి. తెల్లగా ఉండే అమ్మాయిలకు ఇవి క్లాసిక్ లుక్ నిస్తాయి.

Telugu

చైన్ మెట్టెలు

చైన్ తో ఉన్న మెట్టెలు చాలా గ్లామరస్‌గా కనిపిస్తాయి. వీటిని మంచి పట్టీలతో కలిపి పెట్టుకుంటే పాదాల లుక్ అదిరిపోతుంది.

Telugu

మల్టీ లేయర్ మెట్టెలు

భిన్నంగా ట్రై చేయాలనుకుంటే, మల్టీ లేయర్ మెట్టెలను ఎంచుకోవాలి. ఇవి ఫ్యాషన్ తోపాటు సంప్రదాయంగా ఉంటాయి.

Telugu

ముత్యాల మెట్టెలు

రంగురంగుల రాళ్ళు, ముత్యాలు పొదిగిన మెట్టెలు పాదాలకు మెరిసే లుక్ ఇస్తాయి. దీన్ని సింపుల్ లేదా స్టేట్‌మెంట్ పట్టీలతో జత చేయొచ్చు.

Telugu

సిల్వర్ ఓపెన్ రింగ్

సిల్వర్ మెటల్‌తో చేసిన ఓపెన్ రింగ్ మెట్టెలు తేలికైనవి. క్యాజువల్, ట్రెడిషనల్ లుక్స్‌ ఇస్తాయి

Telugu

కుందన్, మీనాకారి మెట్టెలు

రోజూ వాడటానికి కుందన్ లేదా మీనాకారి మెట్టెలను కొనుగోలు చేయవచ్చు. సన్నని పట్టీలతో కలిపి పెట్టుకుంటే పాదాల అందాన్ని మరింత పెంచుకోవచ్చు.

బర్గర్, సమోసాలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో తెలుసా?

రవ్వతో ఇన్ని బ్రేక్ ఫాస్టులు చేయచ్చా?

ఏ పండ్లు తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు?

మీలో ఈ లక్షణాలున్నాయా.? మీకు ఐక్యూ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్లే