రవ్వతో ఇన్ని బ్రేక్ ఫాస్టులు చేయచ్చా?
Telugu

రవ్వతో ఇన్ని బ్రేక్ ఫాస్టులు చేయచ్చా?

రవ్వతో ఉప్మా
Telugu

రవ్వతో ఉప్మా

అందరికీ తెలిసిందే. రవ్వతో చేయగల సింపుల్ బ్రేక్ ఫాస్ట్ ఉప్మా. రుచిగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ కూరగాయలు, జీడిపప్పు లాంటివి జోడిస్తే సరిపోతుంది. 

 

 

రవ్వ ఉత్తప్పం
Telugu

రవ్వ ఉత్తప్పం

రవ్వ తో ఉత్తప్పంకూడా చేయవచ్చు. దీని  కోసం రవ్వలో పెరుగు, నీళ్ళు కలిపి బ్యాటర్ తయారు చేయాలి. చిన్నగా తరిగిన ఉల్లి, టమాటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసి   ఉత్తప్పం వేసుకోవాలి.

పుంగనాలు
Telugu

పుంగనాలు

రవ్వ, పెరుగు, నీళ్ళతో బ్యాటర్ తయారు చేసి..కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. ఇష్టమైన కూరగాయలు వేసి పుంగనాలు చేసుకోవచ్చు.

Telugu

రవ్వ కట్లెట్

రుచికరమైన స్నాక్స్ కోసం రవ్వ, బంగాళాదుంప, బ్రెడ్ ముక్కలు, మసాలా దినుసులు కలిపి టిక్కీలు చేయాలి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా నచ్చుతాయి.

Telugu

రవ్వ ఢీక్లా

రవ్వతో మెత్తటి డోక్లా కూడా చేయొచ్చు. రవ్వ, పెరుగు, నీళ్ళు కలిపి మళ్ళ తయారు చేయాలి. ఈనో వేసి ఆవిరి మీద ఉడికించాలి. కరివేపాకు, ఆవాలు తాళింపు వేయాలి.

Telugu

రవ్వ టోస్ట్

రవ్వ టోస్ట్ కోసం పెరుగు, రవ్వ, నీళ్ళు కలిపి తయారు చేయాలి. పొడి మసాలాలు వేయాలి. బ్రెడ్ ముక్కను రవ్వ మళ్ళలో ముంచి పెనం మీద కరకరలాడే వరకు వేయించాలి.

Telugu

రవ్వ హల్వా

కొంచెం నెయ్యిలో రవ్వ వేయించి, పాలు లేదా నీళ్ళు కలపాలి. డ్రై ఫ్రూట్స్, పంచదార వేసి త్వరగా పిల్లలకు, పెద్దలకు హల్వా చేసుకోవచ్చు.

రోటీ Vs చపాతీ, రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?

వాల్ నట్స్ ను నానబెట్టి తింటే ఏమౌతుంది?

హెల్దీ రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసా?

ఇంట్లోనే కుండీల్లోనే వంకాయలు పెంచేదెలా?