బర్గర్, సమోసాలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో తెలుసా?

Food

బర్గర్, సమోసాలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో తెలుసా?

<p>ఈ రోజుల్లో కేలరీలు బర్న్ చేయడం చాలా కష్టమైన పని. ట్రెడ్‌మిల్‌లో 15 నుండి 20 నిమిషాలు నడిస్తే కొన్ని కేలరీలు బర్న్ అవుతాయి.</p>

బరువు పెంచే క్యాలరీలు

ఈ రోజుల్లో కేలరీలు బర్న్ చేయడం చాలా కష్టమైన పని. ట్రెడ్‌మిల్‌లో 15 నుండి 20 నిమిషాలు నడిస్తే కొన్ని కేలరీలు బర్న్ అవుతాయి.

<p>చెమటలు పట్టినప్పుడు 80 లేదా 100 కేలరీలు బర్న్ అవుతాయి. కానీ కొన్ని ఆహారాలు శరీరాన్ని కేలరీలతో నింపుతాయి. దీనివల్ల బరువు తగడ్డం కష్టం అవుతుంది.</p>

కేలరీలు బర్న్ చేయడం కష్టం

చెమటలు పట్టినప్పుడు 80 లేదా 100 కేలరీలు బర్న్ అవుతాయి. కానీ కొన్ని ఆహారాలు శరీరాన్ని కేలరీలతో నింపుతాయి. దీనివల్ల బరువు తగడ్డం కష్టం అవుతుంది.

<p>రుచికరమైన చీజ్ బర్గర్‌ని అందరూ  ఇష్టపడతారు. కానీ,  2 చీజ్ బర్గర్‌లు తింటే మీకు 1000 కేలరీలు వస్తాయి. ఇలాంటి ఆహారం తింటే బరువు పెరుగుతారు.</p>

చీజ్ బర్గర్

రుచికరమైన చీజ్ బర్గర్‌ని అందరూ  ఇష్టపడతారు. కానీ,  2 చీజ్ బర్గర్‌లు తింటే మీకు 1000 కేలరీలు వస్తాయి. ఇలాంటి ఆహారం తింటే బరువు పెరుగుతారు.

చీజ్ కేక్

చీజ్‌తో తయారు చేసిన చాలా ఆహారాలు కేలరీలతో నిండి ఉంటాయి. చీజ్ కేక్ కూడా చాలా మందికి ఇష్టం. 2 చీజ్ కేక్ ముక్కలు తింటే మీరు 500 కేలరీలు తీసుకుంటారు.

బట్టర్ పన్నీర్

అందరికీ ఇష్టమైన బట్టర్ పన్నీర్ కూడా కేలరీలతో నిండి ఉంటుంది. మీరు ఒక కప్పు బట్టర్ పన్నీర్ తింటే 300 కేలరీలు వస్తాయి. రోటీ, కూర, అన్నం కలిపి తింటే సులభంగా 700 కేలరీలు అవుతుంది.

సమోసా

పెద్ద సైజు సమోసా (50 గ్రాములు) లో దాదాపు 200 కేలరీలు ఉంటాయి. మీరు 2 సమోసాలు తింటే 400 నుండి 500 కేలరీలు తీసుకుంటారు.

డీప్ ఫ్రైడ్ బ్రెడ్ పకోడీ

డీప్ ఫ్రైడ్ బ్రెడ్ పకోడీ తింటే మీకు కార్బ్స్, కొవ్వులు ఎక్కువగా వస్తాయి. ఒక పకోడీలో దాదాపు 300 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలంటే హై క్యాలరీ ఫుడ్ తినకూడదు.

రవ్వతో ఇన్ని బ్రేక్ ఫాస్టులు చేయచ్చా?

రోటీ Vs చపాతీ, రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?

వాల్ నట్స్ ను నానబెట్టి తింటే ఏమౌతుంది?

హెల్దీ రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసా?