అప్ పోనీటెయిల్ అంటే బాగా పైకి వేసుకునే పోనీ టెయిల్. దానికి జతగా జిగ్ జాగ్ హెయిర్ బ్యాండ్ పెడితే లుక్ అదిరిపోవడం ఖాయం.
కాలేజీలో అందరికంటే ఫ్యాషన్ కనిపించాలంటే షర్ట్, జీన్స్‌తో పాటు ఈ మల్టీ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్ వేసుకుంటే బావుంటుంది.
కాలేజీలో స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే థ్రెడ్‌ను జుట్టులో అల్లుకోవచ్చు. ఈ బోహో లుక్ అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఎలాంటి డ్రెస్ మీదకైనా సింపుల్‌గా పోనీటెయిల్ వేసి, దానికి గోల్డెన్ రిబ్బన్ చుట్టుకుంటే ఎంతో గ్లామరస్ గా కనిపిస్తారు.
మీ జుట్టు చిన్నగా ఉంటే ఇలా రెండు చిన్న బన్స్ పెట్టుకుని వుల్ఫ్ కట్ తో స్టైలిష్ లుక్ ఇవ్వండి.
జుట్టును ఇలా రెండు వైపుల నుంచి ఫ్రెంచ్ బ్రెయిట్ వేసుకుంటే ఆ అందమే వేరు.
పార్టీలకు ఈ స్టైల్ జడ అదిరిపోతుంది. ఈ జడ వేయడానికి ఎక్కువ సమయం పట్టినా చాలా స్టైలిష్ గా ఉంటారు.
Saree Designs: తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే లుక్ ఇచ్చే శారీస్.. ఇవిగో!
Idli: రోజూ ఇడ్లీలు తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?
Thread Mangalsutra: గోల్డ్ పెండెంట్, నల్లదారంతో వచ్చే మంగళసూత్రాలు
Water Bottle Cleaning: బ్రెష్ లేకుండానే బాటిల్ క్లీన్ చేసే ఈజీ టిప్స్!