Telugu

తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే లుక్ ఇచ్చే శారీస్.. ఇవిగో!

Telugu

హెవీ బోర్డర్ బెనారసీ సిల్క్ చీర

ప్యూర్ బెనారసీ చీర ఖరీదు చాలా ఎక్కువ. కాబట్టి ఇలాంటి కాటన్ బ్లెండ్ బెనారసీ సిల్క్ చీర తీసుకోవచ్చు. ఈ డిజైన్ చీరలు పెళ్లిళ్లకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి.

Image credits: instagram
Telugu

ఇండో-వెస్టర్న్ చీర

లెహంగా విత్ శారీ లుక్‌ను ఇచ్చే ఈ డిజైన్ యువతులకు పర్ఫెక్ట్ ఛాయిస్. శాటిన్ ఫ్యాబ్రిక్, హెవీ సీక్విన్ వర్క్ గ్లామరస్ లుక్‌ను అందిస్తాయి. బడ్జెట్ ధరలో తీసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

ప్లెయిన్ షిఫాన్ చీర

ప్లెయిన్ షిఫాన్ చీరను హెవీ బ్లౌజ్, మ్యాచింగ్ ష్రగ్‌తో వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. మిర్రర్‌వర్క్ లేస్ చీరకు మరింత అందాన్ని తెచ్చి పెట్టింది.

Image credits: instagram
Telugu

ప్లెయిన్ శారీ డిజైన్

మినిమలిస్ట్ లుక్ కోసం ఇలాంటి బేబీ పింక్ ప్లెయిన్ చీర మంచి ఎంపిక. గ్లామర్, సోబర్ లుక్‌ల కాంబో ఇది. మ్యాచింగ్ స్ట్రాపీ బ్లౌజ్‌తో మోడ్రన్ లుక్ పొందవచ్చు.

Image credits: instagram
Telugu

టిష్యూ సిల్క్ చీర

టిష్యూ సిల్క్ చీర మీ అందాన్నిరెట్టింపు చేస్తుంది.  దీని మెటాలిక్ షైన్, ఫ్రింజ్ బోర్డర్ అద్భుతంగా ఉంటాయి. ఇది రిచ్ వింటేజ్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: instagram
Telugu

బ్రొకేడ్ బెనారసీ చీర

బ్రొకేడ్ బెనారసీ చీరను కాంట్రాస్ట్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ వీ-నెక్ బ్లౌజ్‌తో జత చేయవచ్చు. పెళ్లిళ్లలో రాయల్ లుక్ కోసం ఇది ఒక ఎవర్ గ్రీన్ డిజైన్.

Image credits: instagram

Idli: రోజూ ఇడ్లీలు తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?

Thread Mangalsutra: గోల్డ్ పెండెంట్, నల్లదారంతో వచ్చే మంగళసూత్రాలు

Water Bottle Cleaning: బ్రెష్ లేకుండానే బాటిల్ క్లీన్ చేసే ఈజీ టిప్స్!

Cardamom Water: పరగడుపున యాలకుల నీళ్లు తాగితే జరిగే మ్యాజిక్ ఇదే!