ఇంగువ, వాము కలిపి తాలింపు వేస్తే ఇన్ని ప్రయోజనాలా?
Telugu
అరటికాయ కూరలో..
కొన్ని కూరగాయలు త్వరగా జీర్ణం కావు. అందులో అరటికాయ ఒకటి. ఈ కూర రుచి పెంచడానికి, త్వరగా జీర్ణం కావడానికి సాధారణ తాలింపు కాకుండా ఇంగువ-వాము తాలింపు వేస్తే మంచిది.
Telugu
గుమ్మడికాయ కూరలో..
గుమ్మడికాయలో జీలకర్ర కాకుండా ఇంగువతో కొద్దిగా వాము కలిపి తాలింపు వేసి కూర చేయండి. వాముకు బదులు మెంతులు కూడా వాడొచ్చు.
Telugu
దొండకాయ కూరలో..
కొంతమందికి దొండకాయ, సొరకాయ ఒకేలా అనిపిస్తాయి. కానీ రెండింటి తయారీ విధానం వేరు. ఇంగువతో వాము కలిపి దొండకాయ కూర చేయండి. టేస్ట్ బాగుంటుంది.
Telugu
ముల్లంగి కూరలో..
ముల్లంగి తినడం వల్ల కొంతమందికి కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది. ఇంగువ, వాము కలిపి ముల్లంగి కూర చేయండి. గ్యాస్ సమస్య ఉండదు.
Telugu
అరటికాయ కూరలో..
అరటికాయ కూరలో కూడా జీలకర్ర కాకుండా వాము తాలింపు వాడతారు. జీలకర్ర కూర రుచిని తగ్గిస్తుంది. అందుకే వాము బెటర్.
Telugu
ఆకుకూరల్లో..
మెంతికూర, బచ్చలికూరలో కూడా కాస్త ఇంగువ వేయొచ్చు. కావాలంటే వాము వేయక్కరలేదు.