Telugu

పంటి నొప్పితో బాధపడుతున్నారా ? అయితే.. ఈ పదార్థాలకు దూరముంటేనే మంచిదట

Telugu

చక్కెరతో కూడిన ఆహారాలు

పంటి నొప్పి ఉన్నప్పుడు చాక్లెట్లు, స్వీట్లు, కేకులు తినకూడదు. వీటివల్ల నొప్పి పెంచుతుంది. బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Telugu

చక్కెర పానీయాలు

పంటి నొప్పి ఉన్నప్పుడు టీ, కాఫీ, జ్యూస్‌లు, సోడా వంటి పానీయాలు తాగకూడదు. వీటిలోని ఆమ్లాలు, చక్కెర పళ్ళను బలహీనపరుస్తాయి.

Telugu

సిట్రస్ పండ్లు

పంటి నొప్పి ఉన్నవారు నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి పుల్లని పండ్లు తినకూడదు. ఇవి పళ్ళలో అనేక సమస్యలను కలిగిస్తాయి.

Telugu

జిగురు ఆహారాలు

పంటి నొప్పి ఉన్నవారు అంటుకునే ఆహారాలు తినకూడదు. ఇవి పళ్ళకు మరింత నష్టం కలిగిస్తాయి.

Telugu

ఏమి తినవచ్చు?

పాలు, పెరుగు, మజ్జిగ, ఆకుకూరలు, చికెన్, చేపలు, గుడ్లు, మటన్, జొన్నలు, బియ్యం, గోధుమలు, రాగులు వంటివి తినవచ్చు.

Telugu

ఎలా పళ్ళు తోముకోవాలి?

పంటి నొప్పి ఉన్నవారు పసుపు, ఆవనూనెతో పళ్ళు తోముకోవాలి.

Telugu

ఇంగువ

ఇంగువను కొద్దిగా వేడి చేసి ప్రతిరోజూ పళ్ళు తోముకోవాలి. ఇది పంటి నొప్పి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సెల్‌ఫోన్ ఎక్కువ చూసే పిల్లల కళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే..!

నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలో తెలుసా?

పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!

Jaundice: ఈ వంటింటి చిట్కాలతో.. కామెర్లు త్వరగా తగ్గుతాయంట!