Telugu

Artificial Jhumkas: మీ కంప్లీట్ లుక్ మార్చే ఆర్టిఫీషియల్ ఝుంకాలు

Telugu

టాసెల్ ఝుంకాలు

ప్లెయిన్‌గా ఉండేవాటి కన్నా ఈ మధ్య టాసెల్ లేదా లట్కన్ ఉన్న ఝుంకాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దారాలు లేదా చైన్‌తో పాటు నెమలి డిజైన్ ఉన్నవి బాగా పాపులర్ అయ్యాయి.

Image credits: Pinterest
Telugu

సిల్వర్ ఫినిష్ ఆక్సిడైజ్డ్ ఝుంకాలు

ఎత్నిక్, ఇండో-వెస్టర్న్ లుక్ కోసం సిల్వర్ ఫినిష్ ఆక్సిడైజ్డ్ ఝుంకాలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రూ.500 లోపే మంచి డిజైన్లను ఆన్‌లైన్‌లో కొనొచ్చు.
Image credits: krishaz.in instagram
Telugu

కాశ్మీరీ ఝుంకా డిజైన్

చైన్‌తో పాటు ఘుంగ్రూ ఉన్న ఝుంకాలు చూడటానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి. రంగురంగుల రాళ్లు వీటికి మరింత అందాన్నిస్తాయి.

Image credits: Pinterest
Telugu

చాంద్‌బాలీ ఝుంకాలు

అర్ధచంద్రాకార డిజైన్‌తో ఉండే ఈ ఝుంకాలను అమ్మాయిలు పార్టీలకు, పెళ్లిళ్లకు బాగా ఇష్టపడుతున్నారు. ఇవి స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్‌లా పనిచేస్తాయి.
Image credits: instagram
Telugu

మల్టీలేయర్ ఝుంకా డిజైన్

మల్టీలేయర్ ఝుంకాలలో ఒకదానిపై ఒకటి లేయర్లు, లట్నన్ లు ఉంటాయి. ఇవి హెవీ లుక్ ఇస్తాయి. గోల్డ్ ప్లేటెడ్ ఝుంకాలను తక్కువ ధరకే కొనొచ్చు.

Image credits: anaya_jewellers34
Telugu

టెంపుల్ ఝుంకాలు

దక్షిణ భారత ఆభరణాల స్ఫూర్తితో వచ్చిన ఈ ట్రెడిషనల్ డిజైన్ ఝుంకాలు సాంప్రదాయ లుక్‌ను మరింత హుందాగా చూపిస్తాయి. ఇలాంటివి మీ జ్యువెలరీ బాక్స్‌లో తప్పక ఉండాలి.
Image credits: Pinterest

Handbags: అదిరిపోయే హ్యాండ్‌బ్యాగ్స్.. చూస్తే కొనకుండా ఉండలేరు

Coriander: కొత్తమీర ఇలా పెడితే నెలరోజులైనా తాజాగా ఉంటుంది

Dressing Table: అదిరిపోయే డ్రెస్సింగ్ టేబుల్స్.. అద్దంతో పాటు స్టోరేజ్

Twisted Bangles: స్టైలిష్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ గాజులు.. ఇవిగో!