Snake: ఈ చిట్కాలు పాటిస్తే.. పాములు మీ ఇంటి దరిదాపులకు రావు..
life Jun 17 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
పాములు ఇష్టపడే ప్రదేశాలు
పాములు ఎక్కువగా ఇరుకైన, చీకటి ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. కట్టెల కుప్పలు, ఇటుకల కుప్పలు, ఎలుకలు-బల్లులు ఉండే ప్రదేశాలు. అక్కడ వాటికి ఆహారం లభిస్తుంది.
Image credits: Getty
Telugu
బీటలు
ఇంట్లో బీటలు ఉంటే వెంటనే మూయించాలి. ఎందుకంటే వాటి ద్వారా పాములు ఇంట్లోకి సులభంగా రావచ్చు.
Image credits: Getty
Telugu
చెట్టు కొమ్మలు
ఇంటికి అనుకుని ఉన్న చెట్టు కొమ్మలను కత్తిరించండి. వాటి ద్వారా పాములు ఇంట్లోకి రావచ్చు.
Image credits: Getty
Telugu
ఎలుకల బెడద
ఇంట్లో ఎలుకల బెడద ఉంటే దాన్ని పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఎలుకలు ఉంటే పాములు కూడా వస్తాయి.
Image credits: Getty
Telugu
మొక్కలు పెంచండి
వెల్లుల్లి, జామంతి, రోజ్మేరీ వంటి మొక్కలు పెంచితే పాములు ఇంట్లోకి రాకుండా ఆపవచ్చు.
Image credits: Getty
Telugu
పరిశుభ్రంగా
ప్రతిరోజూ ఘాటైన వాసన గల ఫినాయిల్‌తో ఇళ్లను శుభ్రం చేయండి. అలాగే, వస్తువుల కుప్పలను తప్పకుండా తొలగించడం, ఇంటి ముందు ముళ్ల పొదలను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి.