కర్భూజలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. దీనితో పాటు ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం అవకాడోలో ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా మార్చి, మొత్తం శరీరానికి పోషణను అందిస్తుంది.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన బెర్రీలు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి.
పైనాపిల్‌లో బ్రోమెలైన్, విటమిన్ సి, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
కివి పండులో ప్రీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Liver Health: లివర్ హెల్తీగా ఉండాలంటే.. ఈ సూపర్ డ్రింక్స్ తాగాల్సిందే
Kidney Stone: ఈ లక్షణాలు ఉంటే.. కిడ్నీ హెల్త్ ప్రమాదంలో పడుతున్నట్లే!
Health Tips: ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గుతుందట
Bone health: 30 రోజుల్లో ఎముకలు బలంగా మారాలంటే.. ఇవి తినాల్సిందే!