Telugu

Liver Health: లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. తాగాల్సిన సూపర్ డ్రింక్స్..

Telugu

దానిమ్మ అల్లం జ్యూస్

దానిమ్మ, అల్లం రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు అధికం. కాబట్టి వాటి రసం కాలేయ ఆరోగ్యానికి మంచిది. దానిమ్మలో ప్యూనికాలగిన్, ప్యూనిసిక్ యాసిడ్స్ కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 

Image credits: Getty
Telugu

కాఫీ

రోజూ కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ వంటి కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా సిర్రోసిస్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ తాగడం కాలేయంలోని విష పదార్థాలను తొలగించి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

బీట్ రూట్ జ్యూస్

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కాలేయ ఆరోగ్యానికి మంచివి. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కాలేయానికి రక్షించుకోవచ్చు. 

Image credits: Getty
Telugu

నిమ్మ, అల్లం జ్యూస్

నిమ్మ, అల్లం రెండూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయ జ్యూస్ తాగడం కూడా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

Kidney Stone: ఈ లక్షణాలు ఉంటే.. కిడ్నీ హెల్త్ ప్రమాదంలో పడుతున్నట్లే!

Health Tips: ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గుతుందట

Bone health: 30 రోజుల్లో ఎముకలు బలంగా మారాలంటే.. ఇవి తినాల్సిందే!

Dementia: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే.. డిమెన్షియా వ్యాధి కావొచ్చు?