Telugu

నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు

Telugu

మార్కెట్లో కొనేటప్పుడే...

నిమ్మకాయలను మార్కెట్లో కొనే సమయంలోనే అవి తాజాగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. రంగు మారినవి, ముడతలు పడినవి కొనకూడదు. 

Image credits: Getty
Telugu

పండిన నిమ్మకాయలు..

పండిన నిమ్మకాయలను బయట ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. బయట ఉంచితే ఎండిపోతాయి, బూజు పడుతుంది.

Image credits: Getty
Telugu

పచ్చి నిమ్మకాయ

పచ్చి నిమ్మకాయలను ఫ్రిజ్‌లో పెట్టక్కర్లేదు. ఎండ తగలకుండా బయట ఉంచితే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

నీళ్ళలో ఉంచండి

ఒక గిన్నెలో నీళ్ళు నింపి నిమ్మకాయలు వేసి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇలా చేస్తే మూడు నెలల వరకూ చెడిపోవు.

Image credits: Getty
Telugu

గాలి ప్రసరణ

సరిగ్గా నిల్వ చేయకపోతే నిమ్మకాయలు త్వరగా చెడిపోతాయి. చల్లగా, పొడిగా ఉండే చోట ఉంచాలి. గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.

Image credits: Getty
Telugu

ఇతర పండ్లు

నిమ్మకాయలను ఇతర పండ్లతో కలిపి ఉంచకూడదు. అరటిపండ్లు, ఆపిల్, టమాటా వంటి వాటి నుండి ఇథిలీన్ వాయువు వస్తుంది. వీటితో కలిపి నిమ్మకాయలు ఉంచకూడదు.

Image credits: Getty
Telugu

ఫ్రీజర్

చాలా నిమ్మకాయలు ఉంటే ఫ్రీజర్‌లో ఉంచడం మంచిది. జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టి ఉంచవచ్చు. నెలల తరబడి తాజాగా ఉంటాయి.

Image credits: Getty

వీళ్లు రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినొచ్చు?

ఈ మెక్కలు పెంచితే ఇంట్లో మంచి వాసన వస్తుంది

Beauty Tips: 40 వయసులోనూ 20 లా కనిపించాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!

Soaked Almonds: రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?