అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మంచిది.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు వాల్నట్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
మొటిమలను నివారించే యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి, విటమిన్ ఎ టమాటాలో పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ సి అధికంగా ఉండే పుచ్చకాయ చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
గ్రీన్ టీలో విటమిన్ బి2, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి చర్మ కణాల పెరుగుదలకు, చర్మానికి తేమను అందించడానికి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పోషకాలు అధికంగా ఉండే బెర్రీ పండ్లు.. మొటిమలు, ఎగ్జిమా, అకాల వృద్ధాప్యం వంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్, విటమిన్ ఎ, సి, ఇ, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.
ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే అవిసె గింజలు.. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి.
Hair Fall Control Tips: జుట్టు రాలడాన్ని తగ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
రోజూ గుడ్డు తింటే ఒంట్లో కొలిస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా?
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? వీటిని తింటే చాలు!
పాలల్లో తేనె కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?