బాదంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
8 నుంచి 12 గంటల వరకు నానబెట్టిన తర్వాత బాదం తినవచ్చు.
బాదంలో పుష్కలంగా ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు తగిన మోతాదులో బాదం తినవచ్చు.
నీళ్లలో నానబెట్టిన బాదంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నానబెట్టిన బాదం తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అయిన HDL పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బాదం తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం.. మెరుగైన నిద్రకు సహాయపడుతుంది.
Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి!
Guava Leaf Water: జామ ఆకుల నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Health Tips: వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి!
Eye health: కంటి చూపు బాగుండాలంటే ఈ చిట్కాలు ఫాలో కావాల్సిందే!