Uric Acid: ఈ సూపర్ ఫుడ్ తింటే.. యూరిక్ యాసిడ్ సమస్య దూరం..
health-life Jun 14 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
దోసకాయ
దోసకాయలో నీటి శాతం ఎక్కువ. కాబట్టి శరీరంలో అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపించి, యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
టమాటా
టమాటాలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. టమాటాలు క్షార గుణాన్ని కలిగి ఉండటం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపర్చుతుంది
Image credits: Getty
Telugu
ఎర్ర బెల్ పెప్పర్
ఎర్ర బెల్ పెప్పర్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది, ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి.
Image credits: Getty
Telugu
క్యారెట్
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటే క్యారెట్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
పాలకూర
పాలకూరలో ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. పాలకూర తినడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
కాకరకాయ
కాకరకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, బీటా కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి, ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
గమనిక:
వైద్య నిపుణుల సలహాతో మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.