Telugu

Kidney: కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే! అస్సలు మిస్సవ్వకండి!

Telugu

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్‌లో విటమిన్లు B6, B9, C, K పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక ఫైబర్స్, ఫైటోకెమికల్స్‌ ఉంటాయి. అలాగే సోడియం, పొటాషియం తక్కువగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

బ్లూబెర్రీ

బ్లూబెర్రీలలో ఆంథోసైనిన్లు అని పిలువబడే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, ఇతర వ్యాధుల నుండి రక్షణ కల్పించడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

ఎర్ర ద్రాక్ష

ఎర్రద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులోని రెస్వరట్రాల్ అనే పదార్థం కిడ్నీలకు రక్షణ కల్పిస్తుంది. ఈ పండ్లు కిడ్నీల ఒత్తిడిని తగ్గించి, వాటి పనితీరును మెరుగుచేస్తుంది

Image credits: Getty
Telugu

గుడ్డులోని తెల్లసొన

కిడ్నీ వ్యాధిలో బాధపడే వారికి గుడ్డులోని తెల్లసోన బెస్ట ఫుడ్. గుడ్డు తెల్లసొనలో హై క్వాలిటీ ప్రోటీన్లు, తక్కువ పాస్పరస్ ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ ను డైట్ లో చేర్చుకోవడం మేలు.

Image credits: Freepik
Telugu

ఆలివ్ నూనె

ఆలివ్ ఆయిల్  లో 70 శాతం మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నూనె కిడ్నీ సమస్యలు రాకుండా రక్షిస్తుంది.

Image credits: Getty
Telugu

క్యాబేజీ

క్యాబేజీలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, కిడ్నీ, లివర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఈ సూపర్ ఫుడ్ ను డైట్ లో చేర్చుకోండి.

Image credits: adobe stock
Telugu

ముల్లంగి

ముల్లంగిలో పొటాషియం, భాస్వరం, ఫోలేట్,  విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతాయి.  

Image credits: google

Amla Benefits: రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలుసా?

Health Tips: రోజూ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే.. లివర్ షెడ్డుకు వెళ్లడం పక్కా

Beauty Tips: శనగపిండి vs పసుపు.. ముఖానికి ఏది మంచిది ?

High Cholesterol: ఈ లక్షణాలు మీలో ఉంటే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే !