ఉసిరిలో పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరిని రెగ్యులర్ గా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరిని తరచుగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఉసిరిలోని కొన్ని గుణాలు తెల్లజుట్టు సమస్యను నివారిస్తాయి. జుట్టు సహజ రంగును పెంచుతాయి. జుట్టును బలంగా చేస్తాయి.
చర్మ రక్షణకు ఉసిరి సహాయపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
ఉసిరిలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.
ఉసిరిని తరచుగా తినడం వల్ల కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
Health Tips: రోజూ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే.. లివర్ షెడ్డుకు వెళ్లడం పక్కా
Beauty Tips: శనగపిండి vs పసుపు.. ముఖానికి ఏది మంచిది ?
High Cholesterol: ఈ లక్షణాలు మీలో ఉంటే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే !
Skin Care: ఈ టిప్స్ చాలు.. వర్షాకాలంలో నిగనిగలాడే చర్మం మీ సొంతం..