Telugu

ఆఫీస్‌కి వెళ్లే వారికి ఈ బ్లౌజ్ డిజైన్స్ సూపర్ గా ఉంటాయి

Telugu

బ్యూటీఫుల్ లుక్

ఆఫీస్‌లో చీరతో బోల్డ్ బ్లౌజ్ వేసుకోకూడదు. బ్లౌజ్ డిజైన్ క్లాస్‌గా, మర్యాదగా ఉండాలి.

Telugu

వీ-షేప్ ఫుల్ నెక్ బ్లౌజ్

ఆఫీస్‌కి వెళ్లే మహిళలకు ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంటుంది. ముందు వీ-షేప్, వెనుక ఫుల్ రౌండ్ నెక్‌లైన్.

Telugu

రౌండ్ నెక్ బ్లౌజ్

క్లాసిక్ లుక్ కోసం ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంటుంది. రౌండ్ నెక్‌తో ఫ్రంట్‌లో చిన్న డిజైన్ ఉంటుంది.

Telugu

హై నెక్ బ్లౌజ్

హై నెక్ బ్లౌజ్‌లు ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. మీటింగ్స్‌కి ఇవి చాలా బాగుంటాయి.

Telugu

కాలర్ బ్లౌజ్ డిజైన్

కాంట్రాస్ట్ కాలర్ బ్లౌజ్ డిజైన్ క్లాసిక్ లుక్ ఇస్తుంది. ఏ రంగు చీరకైనా ఇది బాగుంటుంది.

Telugu

క్లోజ్డ్ కాలర్ బ్లౌజ్

రౌండ్ కాలర్ బ్లౌజ్ చీరతో చాలా స్టైలిష్‌గా ఉంటుంది. క్లోజ్డ్ కాలర్ బ్లౌజ్ ట్రై చేయచ్చు.

Telugu

స్టాండ్-అప్ కాలర్ బ్లౌజ్

ఫార్మల్ లుక్ కోసం స్టాండ్-అప్ కాలర్ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంటుంది.

పెళ్లికి ఇలాంటి మెహందీ డిజైన్లు వేసుకుంటే ఎంత బాగుంటుందో!

50 దాటినా స్టైలిష్‌గా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!

ఉసిరికాయతో ఇవి కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

పొట్ట పెరగడానికి అసలు కారణాలు ఇవే