Telugu

పెళ్లికి ఇలాంటి మెహందీ డిజైన్లు వేసుకుంటే ఎంత బాగుంటుందో!

Telugu

పెళ్లికి ప్రత్యేకమైన మెహందీ

పెళ్లికూతుళ్లు తమ చేతులకు సాంప్రదాయ మెహందీ డిజైన్లను వేసుకోవడానికి ఇష్టపడతారు. కొన్ని డిజైన్లు మీకోసం.

Telugu

వధూవరులు, గణపతి మెహందీ డిజైన్

ఈ డిజైన్‌లో గణపతిని గీసి ఆ తర్వాత మెహందీ వేయడం ప్రారంభిస్తారు. వధూవరులు ఒకరినొకరు చూసుకుంటున్నట్లుగా ఉంటుంది.

Telugu

జయమాల మెహందీ డిజైన్

ఏనుగు, కలశాలతో అలంకరించబడిన జయమాల మెహందీ డిజైన్లు కూడా ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. వధూవరులు ఒకరికొకరు జయమాల వేసుకుంటున్నట్లుగా ఉంటుంది.

Telugu

మంత్రాలు, షెహనాయి, గణపతి డిజైన్

ఈ ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్‌లో పెళ్లిలో జరిగే ప్రతిదీ ఉంటుంది. గణపతి, మంత్రాలు, షెహనాయి, నగలు, మండపం లాంటివి.

Telugu

పెళ్లి ఆచారాలు చేస్తున్న వధూవరులు

ఈ మెహందీ డిజైన్‌లో వధూవరులు పెళ్లి ఆచారాలు చేస్తున్నట్లుగా చూపిస్తారు. ఇంకా శంఖం, కలశం, సూర్యుడు, గణేష్ వంటివి ఉంటాయి.

Telugu

తలంబ్రాలు పోస్తున్న వరుడు

ఏడు జన్మల బంధం ఏర్పరుచుకుంటున్న వధూవరులను ఈ మెహందీ డిజైన్‌లో చూడవచ్చు. జయమాల వేస్తున్న వధువు, తలంబ్రాలు పోస్తున్న వరుడు ఉంటారు.

50 దాటినా స్టైలిష్‌గా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!

ఉసిరికాయతో ఇవి కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

పొట్ట పెరగడానికి అసలు కారణాలు ఇవే

కీరదోసతో కలిపి వీటిని మాత్రం తినకూడదు