వేసుకున్న దుస్తులను అలాగే రోజులకు రోజులు ఉతకకుండా పెట్టకండి. దీనివల్ల కూడా మీరు దుస్తులను ఉతికినా దుర్వాసన పోనేపోదు.
ఉతికిన దుస్తులను వెంటనే ఆరేయండి. తడి దుస్తులను ఎక్కువ సేపు అలాగే ఉంచితే కూడా వాటి నుంచి దుర్వాసన వస్తుంది.
దుస్తులను ఉతికిన తర్వాత ఎండలో ఖచ్చితంగా ఆరేయాలి. వర్షాకాలంలో అయితే వెలుతురు, గాలి వీచే ప్రదేశాల్లో ఆరేయండి.
దుస్తుల దుర్వాసన పోవడానికి వెనిగర్ సహాయపడుతుంది. అయితే అన్ని రకాల దుస్తులను వెనిగర్ తో ఉతకకూడదు.
మురికిగా అయిన దుస్తులను ఎక్కువ రోజులు ఉతకకుండా అలాగే ఉంచకూడదు. దీనివల్ల వాటిపై బూజు ఏర్పడి దుర్వాసన వస్తుంది.
దుస్తుల నుంచి దుర్వాసన రాకూడదంటే వాటిని గాలి ప్రసరణ ఉన్న ప్రదేశాల్లో ఆరేయాలి. గాలి, వెలుతురుకు దుస్తులు వెంటనే ఆరుతాయి.
దుస్తులను ఎప్పుడైనా సరే పూర్తిగా ఆరాయేమో చెక్ చేయాలి. దుస్తులు ఏ మాత్రం తడిగా ఉన్నా దుర్వాసన వస్తాయి.
రోజూ ఈ ఫుడ్స్ తింటే.. జుట్టు రాలమన్నా రాలదు..!
బనానాకు బదులు ఈ పండ్లను తిన్నా హెల్తీగా ఉంటారు
కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చేయండి తగ్గుతుంది
పీరియడ్స్ కి ఒకరోజు ముందు అమ్మాయిలు కచ్చితంగా తినాల్సివి ఇవే