అరటిపండ్లలో కంటే ఆకు కూరల్లోనే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ గుండెను హెల్తీగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఆలుగడ్డ కూర టేస్టీగా ఉంటుంది. ఉడికించిన ఆలుగడ్డల్లో అరటిపండు కంటే 40 శాతం ఎక్కువ పొటాషియం ఉంటుంది.
దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో అరటిపండ్లలో కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది.
అవికాడో మంచి హెల్తీ ఫుడ్. వీటిలో అరటిపండ్లలో కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది.
పప్పుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాల పప్పు ధాన్యాల్లో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది.
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో కూడా అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. దీనిని తాగితే ఆరోగ్యం మెండుగా ఉంటుంది.
కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చేయండి తగ్గుతుంది
చేపల కూరను ఇలా మాత్రం తినకండి
ఇవి తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది.. అలసట అనేదే ఉండదు
ఈ ఫుడ్స్ బంగారం కంటే కాస్ట్లీ గురూ.. ఎప్పుడైనా రుచి చూసారా