తడి బట్టలను ఇంట్లో ఆరేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే..
life Jun 15 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ఇంట్లో తడి బట్టలు ఆరవేయడం వల్ల కలిగే సమస్యలు
తడి బట్టలను ఇంట్లో ఆరబెడితే ఇంట్లో తేమ పెరుగుతుంది. గోడలు పాడవుతాయి. తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, అలాంటి సమస్యలు రావు.
Image credits: Getty
Telugu
ఇన్ఫెక్షన్ల ప్రమాదం
తడి బట్టలతో గదిలో ఆరేయడం వల్ల గాలిలో తేమ పెరుగుతుంది. దాని ఫంగస్, బ్యాక్టీరియా వంటి వాటి పెరుగుదలకు దారితీస్తుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది
Image credits: Getty
Telugu
ఫంగస్ వృద్ధి
దుస్తులు లోపల ఆరబెట్టడం వల్ల గదిలో తేమ 30 శాతం పెరుగుతుంది. ఇది ఆర్స్పెగిల్లస్ ఫ్యూమిగేటస్ స్పోర్స్ అనే ఫంగస్ వృద్ధికి కారణమవుతుంది. ఇది శ్వాసకోశ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.
Image credits: Getty
Telugu
దుర్వాసన
ఇంట్లో తడిబట్టలు ఆరేస్తే దుర్వాసన వస్తుంది. బట్టలు ఆరినా ఈ వాసన పోదు.
Image credits: Getty
Telugu
ఎక్కువ సమయం
గాలి ప్రసరణ లేని గదిలో బట్టలు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది.
Image credits: Getty
Telugu
అలెర్జీ
గదిలో ఫంగస్ ఎక్కువగా ఉంటే అలెర్జీ వస్తుంది. తుమ్ములు, దురద వంటి సమస్యలు వస్తాయి.
Image credits: Getty
Telugu
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు
తడి దుస్తులను ఇంటి లోపల ఆరబెట్టే వ్యక్తులకు కొన్ని రకాల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.